kristhulo jeevinchu naaku క్రీస్తులో జీవించు నాకు ఎల్లాప్పుడు జయముండును
పల్లవి: క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును (2X) జయముంది - జయముంది - జయముంది - నాకు (2X) 1. ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో (2X) ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు (2X) ...క్రీస్తులో... 2. నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు (2X) మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను (2X) ...క్రీస్తులో... 3. సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను (2X) సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్ (2X) ...క్రీస్తులో...