Sthuthi Madhura Geethamu Velaadi Sthothramu స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము
స్తుతి మధుర గీతము - వేలాది స్తోత్రముచెల్లించుటే నా ధన్యతబహు గొప్ప స్థానము – శ్రీ యేసు పాదముచేరడమే నా ఆతృతఅన్నీ తలాంతులు నీ కొరకే వాడెదనూరంత ఫలములను నూరేళ్లు ఇచ్చెద ||స్తుతి||కనులకే కనపడలేని నా కంటి పాపవైకాళ్ళకే తెలియక నన్ను చేర్చేవు గమ్యము (2)నాకే తెలియక నాలోనీవు నాదు ప్రాణ శ్వాసవైనడిపించావా దేవా ఇన్నాళ్లుగా ||స్తుతి||అణువణువు నీ కృప చేత నిండుగా నను నింపినీలాంటి పోలిక కలుగ శరీరం పంచితివి (2)రాతి గుండెను దిద్దిగుడిగా మార్చుకున్న దైవమాముల్లును రెమ్మగా మార్చితివి ||స్తుతి||
sthuthi madhura geethamu – velaadi sthothramuchellinchute naa dhanyathabahu goppa sthaanamu – shree yesu paadamucheradame naa aathruthaannee thalaanthulu nee korake vaadedanoorantha phalamulanu noorellu ichcheda ||sthuthi||kanulake kanapadaleni naa kanti paapavaikaallake theliyaka nannu cherchevu gamyamu (2)naake theliyaka naaloneevu naadu praana shwaasavainadipinchinaavaa devaa innaallugaa ||sthuthi||anuvanuvu nee krupa chetha nindugaa nanu nimpineelaanti polika kaluga shareeram panchithivi (2)raathi gundenu diddigudigaa maarchukunna daivamaamullunu remmagaa maarchithive ||sthuthi||