devaa nee aathmanu naa nundi దేవా నీ ఆత్మను నా నుండి
దేవా నీ ఆత్మను నా నుండినువ్వు తీసివేయకుమానీ సన్నిధిలో నుండి నన్నునువ్వు త్రోసివేయకుమా (2)నీ దృష్టి యెదుటనేచెడుతనము చేసియున్నానుపాపిని అని ఒప్పుకొనిక్షమాపణ కోరుచున్నానునీవే నీవే కరుణామయుడవు నీవేనీవే నీవే ప్రేమామయుడవు నీవే ||దేవా||నీ వెలుగుతో నను నింపిననూచీకటినే కోరుకున్నాను (2)నా కళ్ళు నీవు తెరిచిననూగ్రుడ్డివాడిలా నడుచుకున్నాను ||నీ దృష్టి||నీ ఆత్మతో నను నింపిననూశరీరమునే తృప్తిపరిచాను (2)ఆత్మచేత నడిపించబడకశరీరాశలలో మునిగాను ||నీ దృష్టి||