Yugayugaalu Maariponidhi యుగయుగాలు మారిపోనిది
యుగయుగాలు మారిపోనిదితరతరాలు తరిగిపోనిదిప్రియ యేసు రాజు నీ ప్రేమానిను ఎన్నడు వీడిపోనిదినీకు ఎవ్వరు చూపలేనిదిఆశ్చర్య అద్భుత కార్యమ్ము చేయు ప్రేమదిహద్దే లేని ఆ దివ్య ప్రేమతోకపటమే లేని నిస్స్వార్ధ్య ప్రేమతోనీ కోసమే బలి అయిన దైవము రా (2)లోకంతో స్నేహమొద్దు రాచివరికి చింతే మిగులు రాపాపానికి లొంగిపోకు రాఅది మరణ త్రోవ రా (2)నీ దేహం దేవాలయము రానీ హృదయం క్రీస్తుకి కొలవురా (2) ||హద్దే||తను చేసిన మేలు ఎట్టిదోయోచించి కళ్ళు తెరువరాజీవమునకు పోవు మార్గముక్రీస్తేసుని ఆలకించారా (2)నీ ముందర పందెము చూడరావిశ్వాసపు పరుగులో సాగరా (2) ||హద్దే||
yugayugaalu maariponidhitharatharaalu tharigiponidhipriya yesu raaju nee premaaninu ennadu veediponidhineeku evvaru choopalenidhiaascharya adbhutha kaaryammu cheyu premadihadde leni aa divya premathokapatame leni nisswaardhya premathonee kosame bali aina daivamu raa (2)lokamtho snehamoddu raachivariki chinthe migulu raapaapaaniki longipoku raaadi marana throva raa (2)nee deham devaalayamu raanee hrudayam kreesthuki kolavuraa (2) ||hadde||thanu chesina melu ettidoyochinchi kallu theruvaraajeevamunaku povu maargamukreesthesani aalakincharaa (2)nee mundara pandemu choodaraavishwaasapu parugulo saagaraa (2) ||hadde||