Ae Gumpulo Nunnaavo ఏ గుంపులో నున్నావో
ఏ గుంపులో నున్నావోఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో||మరణమనెడి మొదటి గుంపుమారని గుంపు – నిర్జీవపు గుంపు (2)దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో||మెచ్చుఁకొనుట కిచ్చకంబులాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో||కరుణ లేక కఠినమైనకరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో||యేసు వాక్యమనగ నేమోఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో||ధరణి నరుల తరిమి కొట్టుదయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో||పరమ తండ్రి కడకు జేరపరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో||సర్వ లోక మోసగాడుఆది సర్పము – అదే ఘట సర్పము (2)సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో||వధువు మంద మేయు మర్మమనగ గమనిక – గమనించి తెలుసుకో (2)గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో||
ae gumpulo nunnaavoerigi thelusuko – gurtherigi thelusuko (2)jaagu cheyaka vega meluko (2) ||ae gumpulo||maranamanedi modati gumpumaarani gumpu – nirjeevapu gumpu (2)duraathma balamutho thirigedi gumpu (2) ||ae gumpulo||mechchukonuta kichchakambulaadedi gumpu – nulivechchani gumpu (2)chachchiyundina samaadhula gumpu (2) ||ae gumpulo||karuna leka katinamainakarugani gumpu – gurtherugani gumpu (2)karaku kalgina katorapu gumpu (2) ||ae gumpulo||yesu vaakyamanaga nemoerugani gumpu – vinaniyyani gumpu (2)mudra vesina moorkhula gumpu (2) ||ae gumpulo||dharani narula tharimi kottudayyapu gumpu – ade kayyapu gumpu (2)parama thandrini edirinchedi gumpu (2) ||ae gumpulo||parama thandri kadaku jeraparuguletthedi – niraparaadha janulaku (2)kaavali kaayu katinaathmula gumpu (2) ||ae gumpulo||sarva loka mosagaaduaadi sarpamu – ade ghata sarpamu (2)sarva bhakthula bari maarchedi gumpu (2) ||ae gumpulo||vadhuvu manda meyu marmamanaga gamanika – gamaninchi thelusuko (2)gadilo cheruko padilaparchuko (2) ||ae gumpulo||