• waytochurch.com logo
Song # 13169

Ae Gumpulo Nunnaavo ఏ గుంపులో నున్నావో


ఏ గుంపులో నున్నావో
ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)
జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో||

మరణమనెడి మొదటి గుంపు
మారని గుంపు – నిర్జీవపు గుంపు (2)
దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో||

మెచ్చుఁకొనుట కిచ్చకంబు
లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)
చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో||

కరుణ లేక కఠినమైన
కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)
కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో||

యేసు వాక్యమనగ నేమో
ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)
ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో||

ధరణి నరుల తరిమి కొట్టు
దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)
పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో||

పరమ తండ్రి కడకు జేర
పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)
కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో||

సర్వ లోక మోసగాడు
ఆది సర్పము – అదే ఘట సర్పము (2)
సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో||

వధువు మంద మేయు మర్మ
మనగ గమనిక – గమనించి తెలుసుకో (2)
గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో||

ae gumpulo nunnaavo
erigi thelusuko – gurtherigi thelusuko (2)
jaagu cheyaka vega meluko (2) ||ae gumpulo||

maranamanedi modati gumpu
maarani gumpu – nirjeevapu gumpu (2)
duraathma balamutho thirigedi gumpu (2) ||ae gumpulo||

mechchukonuta kichchakambu
laadedi gumpu – nulivechchani gumpu (2)
chachchiyundina samaadhula gumpu (2) ||ae gumpulo||

karuna leka katinamaina
karugani gumpu – gurtherugani gumpu (2)
karaku kalgina katorapu gumpu (2) ||ae gumpulo||

yesu vaakyamanaga nemo
erugani gumpu – vinaniyyani gumpu (2)
mudra vesina moorkhula gumpu (2) ||ae gumpulo||

dharani narula tharimi kottu
dayyapu gumpu – ade kayyapu gumpu (2)
parama thandrini edirinchedi gumpu (2) ||ae gumpulo||

parama thandri kadaku jera
paruguletthedi – niraparaadha janulaku (2)
kaavali kaayu katinaathmula gumpu (2) ||ae gumpulo||

sarva loka mosagaadu
aadi sarpamu – ade ghata sarpamu (2)
sarva bhakthula bari maarchedi gumpu (2) ||ae gumpulo||

vadhuvu manda meyu marma
managa gamanika – gamaninchi thelusuko (2)
gadilo cheruko padilaparchuko (2) ||ae gumpulo||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com