thana rakthamtho kadigi తన రక్తంతో కడిగి
తన రక్తంతో కడిగినీ ఆత్మతో నింపావు (2)యేసయ్యా… నీవే శుద్ధుడాతన రక్తంతో కడిగినీ ఆత్మతో నింపావు (2)హోసన్నా నా యేసు రాజాహల్లెలూయా నా జీవన దాతా (4)యేసయ్యాసిలువపై వేళాడితివానీ కలువరి ప్రేమ చూపించితివి (2)సిలువపై వేళాడితివానా పాపమునంతా కడిగితివిసిలువపై వేళాడితివానీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా||