enaleni prema naapaina choopi narunigaa vachchina naa devaa ఎనలేని ప్రేమ నాపైన చూపి
ఎనలేని ప్రేమ నాపైన చూపినరునిగా వచ్చిన నా దేవానా పాపము కొరకు రక్తమును కార్చిప్రాణమునర్పించిన నా దేవా (2)ఊహించగలనా వర్ణింప తగునాఆ గొప్ప సిల్వ త్యాగము (2)ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని||కొరడాలతో హింసించినామోముపై ఉమ్మి వేసినా (2)చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా||ముళ్ల కిరీటముతో మొత్తినాబల్లెముతో ప్రక్క పొడచినా (2)పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా||