Yavvanaa Janamaa యవ్వనా జనమా
యవ్వనా జనమాప్రభు యేసులో త్వరపడుమా (2)సమర్పించుము నీ యవ్వనము (2)ప్రభు యేసుని పాదములో (2) ||యవ్వనా||యవ్వనమనునది విలువైనదికదలిపోతే తిరిగి రాదుయవ్వనమందే మన కర్తనుస్మరించుమూ కీర్తించుమూప్రభు యేసులో జీవమును పొందుమూ ||యవ్వనా||ఈ లోకము వైపు మనసు ఉంచకుక్షనికమైనదీ దాని మెరుపులునీ మనసా వాచా క్రియలందునుప్రభు యేసును మది నిలుపుకోపరలోకపు ఆనందమును పొందుమూ ||యవ్వనా||
yavvanaa janamaaprabhu yesulo thvarapadumaa (2)samarpinchumu nee yavvanamu (2)prabhu yesuni paadamulo (2) ||yavvanaa||yavvanamanunadi viluvainadikadalipothe thirigi raaduyavvanamande mana karthanusmarinchumu keerthinchumuprabhu yesulo jeevamunu pondumu ||yavvanaa||ee lokamu vaipu manasu unchakukshanikamainadi daani merupulunee manasaa vaachaa kriyalandunuparbhu yesunu madi nilupukoparalokapu aanandamunu pondumu ||yavvanaa“||