naa chinni hrudayamlo yesu unnaadu నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)తన ప్రేమనే మాకు చూపితన వారసులుగా మము చేసెనునాలో సంతోషం నాలో ఉత్సాహంయేసయ్య నింపాడు (4)లాలించును నను పాలించునుఏ కీడు రాకుండా నను కాపాడును (2)తన అరచేతిలో నన్ను చెక్కుకొనెనుముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో||హత్తుకొనును నను ఓదార్చునుఎల్లప్పుడూ నాకు తోడుండును (2)అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినామన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||