నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు
Naa Chinni Hrudayamlo Yesu Unnaadu
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)తన ప్రేమనే మాకు చూపితన వారసులుగా మము చేసెనునాలో సంతోషం నాలో ఉత్సాహంయేసయ్య నింపాడు (4)లాలించును నను పాలించునుఏ కీడు రాకుండా నను కాపాడును (2)తన అరచేతిలో నన్ను చెక్కుకొనెనుముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో||హత్తుకొనును నను ఓదార్చునుఎల్లప్పుడూ నాకు తోడుండును (2)అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినామన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో||
naa chinni hrudayamlo yesu unnaadu (4)thana premane maaku choopithana vaarasulugaa mamu chesenunaalo santhosham naalo uthsaahamyesayye nimpaadu (4)laalinchunu nanu paalinchunuae keedu raakundaa nanu kaapaadunu (2)thana arachethilo nannu chekkukonenumudimi vachchuvaraku nannu etthukonunu ||naalo||hatthukonunu nanu odaarchunuellappudu naaku thodundunu (2)anni kashtaalu nashtaalu edurochchinaamana prabhu yesupai neevu aanukonumu ||naalo||