gira gira thirigi thirigi thirigi గిర గిర తిరిగి తిరిగి తిరిగి
గిర గిర తిరిగి తిరిగి తిరిగితిరిగి తిరిగి తిరిగి తిరిగినెమలి వలె నే ఆడెదగల గల పారే పారే పారేపారే పారే పారే పారేఅలల వలె నే పొంగెదతెల్లని వస్త్రము ధరియించెదదేవుని మహిమకై జీవించెదఈ సౌందర్యము నా దేవునిదేనా దేవుని మహిమకే నే వాడెదగిర గిర తిరిగి తిరిగి తిరిగితిరిగి తిరిగి తిరిగి తిరిగినెమలి వలె నే ఆడెదగల గల పారే పారే పారేపారే పారే పారే పారేఅలల వలె నే పొంగెదయేసుని శిష్యునిగా ఉండెదఆయన సువార్తనే చాటెదపరలోకముకై వేచియుండెదాజీవ కిరీటము నే పొందెద ||గిర||