Innaallu Thodugaa Maatho Nadichaavu ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రమునిన్నే అనుసరింతుము జీవితాంతము (2)ఘనులైన వారే గతియించగాధనమున్నవారే మరణించగా (2)ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావుమా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||మా కంట కన్నీరు జారకుండగాఏ కీడు మా దరికి చేరకుండగా (2)కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావుదుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||
innaallu thodugaa maatho nadichaavuimmaanuyelugaa vennanti nilichaavu (2)ishraayelu kaapari neeku sthothramuninne anusarinthumu jeevithaanthamu (2)ghanulaina vaare gathiyinchagaadhanamunnavaare maraninchagaa (2)ennathagani vaaramainaa mammu kanikarinchaavumaa dinamulu podiginchi sajeevuluga unchaavu (2) ||ishraayelu||maa kanta kanneeru jaarakundagaaae keedu maa dariki cherakundagaa (2)kanti reppalaa kaachi bhadraparachiyunnaavudushtula aalochanalu bhangaparachiyunnaavu (2) ||ishraayelu||