Ishraayelu Raajuve ఇశ్రాయేలు రాజువే
ఇశ్రాయేలు రాజువేనా దేవా నా కర్తవేనే నిన్ను కీర్తింతునుమేలులన్ తలంచుచు (2)యేసయ్యా… యేసయ్యా… (2)వందనం యేసు నాథానీ గొప్ప మేలులకైవందనం యేసు నాథానీ గొప్ప ప్రేమకైఎన్నెన్నో శ్రమలలోనీ చేతితో నన్నెత్తిముందుకు సాగుటకుబలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా||ఏమివ్వగలను నేనువిరిగి నలిగిన మనస్సునేరక్షణలో సాగెదనునా జీవితాంతము (2) ||యేసయ్యా||
ishraayelu raajuvenaa devaa naa karthavene ninnu keerthinthunumelulan thalanchuchu (2)yesayyaa… yesayyaa… (2)vandanam yesu naathaanee goppa melulakaivandanam yesu naathaanee goppa premakaiennenno shramalalonee chethitho nannetthimunduku saagutakubalamunu ichchithivi (2) ||yesayyaa||emivvagalanu nenuvirigi naligina manassunerakshanalo saagedanunaa jeevithaanthamu (2) ||yesayyaa||