aaraadhinchedam aarbhaatinchedam yesuni sannidhilo ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలో
ఆరాధించెదం ఆర్భాటించెదం – యేసుని సన్నిధిలోఆనందించెదం మరల ఆనందించెదం – దేవుని సన్నిధిలోసాయంకాల నైవేద్యము వలె చేతులెత్తి స్తుతియించెదంజిహ్వా ఫలము ప్రభుకర్పించి స్తుతి గీతము పాడెదముయేసయ్యా యేసయ్యా పరిశుద్ధుడవు నీవేనయ్యాయేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యాయెరికో కోట గోడలన్ని కూలిపోయే – కాలిపోయేఇశ్రాయేలు ప్రజలంతా కూడి ఆరాధించగా – ఆర్భాటించగాస్తుతులపై ఆసీనుడా యేసయ్యామా ప్రార్ధనలు ఆలకించువాడాస్తుతియాగము చేయు వాడేనిన్ను మహిమ పరచు వాడు ||యేసయ్యా||యూదా దేశము మీదికి శత్రు సైన్యము – దండెత్తగాయెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా – స్తోత్రము చేయగాదేవుడే యుద్ధము జరిపెనుఅద్భుత జయమును పొందిరిబెరాకా లోయలో కూడిరికృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి ||యేసయ్యా||