neeve neeve nannu pilichina swaramu నీవే నీవే నన్ను పిలిచిన స్వరము
నీవే నీవే.. నన్ను పిలిచిన స్వరమునన్ను కలిసిన వరము (2)స్తుతి గాన సంపద నిన్ను చేరాలనినా దీన మనస్సు నీవే చూడాలనిప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే||నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదునీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథంనా కొరకే పంపావయ్యాఏ చోటనైనా – ఏ పల్లెనైనానీ పలుకే బంగారమాయెనయా ||నీవే||నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యాసంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా (2)దావీదు ప్రార్ధన – ఆ యోబు వేదనకనిపెట్టి చూసావయ్యానా దుఃఖ భారం – నా శాప భారంనీలోనే కరగాలయ్యా ||నీవే||