Nee Krupa Aakaashamu Kannaa Etthainadhi Yesayyaa నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యానీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యానీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదుఎల్లకాలం తోడు నీవేనమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2)కృతజ్ఞతా స్తుతులు నీకేపరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిదిపరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ||పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనదిపరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||
nee krupa aakaashamu kannaa etthainadhi yesayyaanee prema sandraala kannaa lothainadhi yesayyaanee prema nannu viduvadhu edabaayadhuellakaalamu thodu neevenammadagina yesayyaa – kruthagnathaa sthuthulu neeke – (2)kruthagnathaa sthuthulu neekeparama thandri nee prema sharathulu lenidiparama thandri nee prema nisswaardhyamainadi ||nee prema||parama thandri nee prema sampoornamainadiparama thandri nee prema sarvamu samakoorchunu ||nee prema||