yehova yeere యెహోవా యీరే నను చూసేవాడ నీవండుటయే చాలు
యెహోవా యీరే నను చూసేవాడ - నీవండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రధాత - నీ గాయమే బాగు చేయున్ యెహోవా షమ్మ తోడుండువాడా - నా అక్కరలన్ని తీర్చున్నా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)యెహోవా ఎలోహీం నా సృష్టికర్త - నీ వాక్కుయే ఈ శృష్టియెహోవా ఎల్యోన్ మహోన్నతుడ - నీకు సాటి లేరెవరుయెహోవా షాలోం శాంతి ప్రధాత - నా హృదిలోనికి రమ్మునా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)యెహోవా ఎల్ షద్దాయ్ బహు శక్తిమంతుడ - నా బలమే నీవు కదాయెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరునతో కాపాడుయెహోవా నిస్సీ జయమిచ్చు దేవా - నా అభయము నీవే ప్రభునా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)
C Em Am F Gయెహోవా యీరే నను చూసేవాడ - నీవండుటయే చాలు C Em Am F Gయెహోవా రాఫా స్వస్థ ప్రధాత - నీ గాయమే బాగు చేయున్ Am Em F G Cయెహోవా షమ్మ తోడుండువాడా - నా అక్కరలన్ని తీర్చున్ Dm G Em Am F G Cనా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2) C Em Am F Gయెహోవా ఎలోహీం నా సృష్టికర్త - నీ వాక్కుయే ఈ శృష్టి C Em Am F Gయెహోవా ఎల్యోన్ మహోన్నతుడ - నీకు సాటి లేరెవరు Am Em F G Cయెహోవా షాలోం శాంతి ప్రధాత - నా హృదిలోనికి రమ్ము Dm G Em Am F G Cనా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2) C Em Am F Gయెహోవా ఎల్ షద్దాయ్ బహు శక్తిమంతుడ - నా బలమే నీవు కదా C Em Am F Gయెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరునతో కాపాడు Am Em F G Cయెహోవా నిస్సీ జయమిచ్చు దేవా - నా అభయము నీవే ప్రభు Dm G Em Am F G Cనా వెంటె నీవు తోడుంటే చాలు - నీవుంటె చాలు నాకు (2)Strumming: D D U D U D U D