neeke naa aaraadhana neeke naa aalaapana నీకే నా ఆరాధన
నీకే నా ఆరాధననీకే నా ఆలాపన (2)నిన్ను కీర్తింతును నా హృదయముతోనిన్ను సేవింతును నా మనసుతో (2)ఆరాధన ఆరాధనఆరాధన నీకే (2)క్రీస్తే నా నిరీక్షణక్రీస్తే నా రక్షణ (2)నిన్ను స్తుతియింతును నా స్వరముతోనిన్ను ప్రేమింతును నా హృదయముతో (2) ||ఆరాధన||యేసే నా విశ్వాసముయేసే నా విమోచన (2)నిన్ను పూజింతును నా హృదయముతోనిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో (2) ||ఆరాధన||