Bhoopunaadhi Munupe Ee Loka Srushti Munde భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందేఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలుకొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడేఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులునూతనాకాశము.. నూతన లోకము…నూతనెరుషలేము వచ్చునుదేవుడే మనతో.. గుడారమై యుండును…మనమంతా మరలా పాడెదము ||భూపునాది||జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమేనిత్యము మనలో ఉందును (2)తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడుమనతో ఏకమై యుండును ||భూపునాది||వేదన బాధయు – కన్నీరు దుఃఖముఇంకెక్కడా ఉండే ఉండవు (2)సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవుదేవుడే వెలుగై యుండును ||భూపునాది||
bhoopunaadhi munupe – ee loka srushti mundeaananda dhwanulu chesi – paadiri udaya nakshathraalukolathalesinappude – dwaaraalu therachinappudeaanand dhwanulu chesi – paadiri devuni kumaarulunoothanaakaashamu.. noothana lokamu…noothanerushalemu vachchunudevude manatho.. gudaaramai yundunu…manamanthaa maralaa paadedhamu ||bhoopunaadhi||jeevame jeevame – praaname praanamenithyamu manalo undunu (2)thandri kreesthuyu – parishuddhaathmudumanatho ekamai yundunu ||bhoopunaadhi||vedhana baadhayu – kanneeru dukhamuinkekkada unde undavu (2)soorya chandrulu – velugunu ivvavudevude velugai yundunu ||bhoopunaadhi||