Manchini Panche Daarokati మంచిని పంచే దారొకటి
మంచిని పంచే దారొకటివంచన పెంచే దారొకటిరెండు దారులలో నీ దారిఎంచుకో బాటసారిసరి చూసుకో ఒక్కసారి (2)మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడుప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2)పాపికి రక్షణ తెస్తాడుపరలోక రాజ్యం ఇస్తాడు (2)అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యావిశాల మార్గం వద్దయ్యా ||మంచిని||మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడుకామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2)దేవుని ఎదిరిస్తుంటాడునరకాగ్నిలో పడదోస్తాడు (2)అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యావిశాల మార్గం వద్దయ్యా ||మంచిని||
manchini panche daarokativanchana penche daarokatirendu daarulalo nee daarienchuko baatasaarisari choosuko okkasaari (2)modati daari bahu iruku – ainaa yesayyuntaadupremaa shaanthi karuna – janulaku bodhisthuntaadu (2)paapiki rakshana thesthaaduparaloka raajyam isthaadu (2)anduke.. iruku daarilo vellayyaavishaala maargam vaddayyaa ||manchini||mariyoka daari vishaalam – kaani saathaanuntaadukaamam krodham lobham – narulaku nerpisthaadu (2)devuni ediristhuntaadunarakaagnilo padadhosthaadu (2)anduke.. iruku daarilo vellayyaavishaala maargam vaddayyaa ||manchini||