దేవా… యెహోవా… నాకు చాలిన వాడా
Devaa Yehovaa naaku chaalina vaada
దేవా… యెహోవా… నాకు చాలిన వాడా (4)నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడునీవుంటివి యేసయ్యాఒక్క మాటతో తుఫాను ఆగెనునీ మాట చాలును యేసయ్యా (2)నా జీవితంలో తుఫానులు ఆపివేయుమానీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా||అడవిలోన మన్నా కురిపించినీ బిడ్డగ పోషించితివిబండ నుండి నీటిని తెచ్చిదాహమును తీర్చావయ్యా (2)నీ సమృద్ధిలో నుండి దయచేయుమానీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా||
devaa… yehovaa…naaku chaalina vaadaa (4)nadi sandramuna thuphaanu egasinappuduneevuntivi yesayyaaokka maatatho thuphaanu aagenunee maata chaalunu yesayyaa (2)naa jeevithamlo thuphaanulu aapiveyumaanee maata chetha nannu neevu levanetthumaa (2) ||devaa||adavilona mannaa kuripinchinee biddaga poshinchithivibanda nundi neetini thechchidaahamunu theerchaavayyaa (2)nee samruddhilo nundi dayacheyumaanee mahimaardhamai nannu levanetthumaa (2) ||devaa||