Yese Nee Madhilo Undagaa యేసే నీ మదిలో ఉండగా
యేసే నీ మదిలో ఉండగాకలతే దరి చేరగ రాదుగా (2)సోదరా సోదరీ.. యేసులో నెమ్మదిఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే||తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినాఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2)నీ చెంతకు చేరి నిలుపునునీ చింతను తీర్చి నడుపును (2)సోదరా సోదరీ.. యేసే నీ మాదిరిసోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే||సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెనేసహింపలేని శోధనలను నీకు దయచేయునా (2)శోధనలను గెలిచే మార్గముతప్పక నీకొసగును తథ్యము (2)సోదరా సోదరీ.. యేసులో విజయముసోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2) ||యేసే||
yese nee madhilo undagaakalathe dari cheraga raadugaa (2)sodaraa sodaree.. yesulo nemmadio sodaraa sodaree.. yesupai nilupu nee madhi ||yese||theeriponi baadhalenno ninnu bandhinchinaaorvaleni manujulanthaa ninnu nindinchinaa (2)nee chenthaku cheri nilupununee chinthanu theerchi nadupunu (2)sodaraa sodaree.. yese nee maadhirisodaraa sodaree.. yesupai nilupu nee guri (2) ||yese||siluvapaina baligaa maari ninnu preminchenesahimpaleni shodhanalanu neeku dayacheyunaa (2)shodhanalanu geliche maargamuthappaka neekosagunu thathyamu (2)sodaraa sodaree.. yesulo vijayamusodaraa sodaree.. yesupai nilupu nammakam (2) ||yese||