Sthothrabali Arpinchedhamu స్తోత్రబలి అర్పించెదము
స్తోత్రబలి అర్పించెదముమంచి యేసు మేలు చేసెన్ (2)చేసెను మేలులెన్నోపాడి పాడి పొగడెదన్ (2)తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2)ప్రాణమిచ్చి నను ప్రేమించిపాపం తొలగించి కడిగితివే (2)నీ కొరకు బ్రతుక వేరుపరచిసేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ||గొప్ప స్వరముతో మొరపెట్టిసిలువ రక్తమును కార్చితివే (2)రక్త కోటలో కాచుకొనిశత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ||చూచే కన్నులు ఇచ్చితివిపాడే పెదవులు ఇచ్చితివి (2)కష్టించే చేతులు ఇచ్చితివిపరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||మంచి ఇల్లును ఇచ్చావయ్యావసతులన్నియు ఇచ్చావయ్యా (2)కష్టించి పనిచేయ కృప చూపిఅప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||
sthothrabali arpinchedhamumanchi yesu melu chesen (2)chesenu melulennopaadi paadi pogadedhan (2)thandree sthothram – devaa sthothram (2)praanamichhi nanu preminchipaapam tholaginchi kadigithive (2)nee koraku brathuka veruparachiseva cheya krupa ichchithive (2) ||thandree||goppa swaramutho morapettisiluva rakthamunu kaarchithive (2)raktha kotalo kaachukonishathru raakunda kaachithive (2) ||thandree||chooche kannulu ichchithivipaade pedhavulu ichchithivi (2)kashtinche chethulu ichchithiviparugetthe kaallanu ichchithivi (2) ||thandree||manchi illunu ichchaavayyaavasathulanniyu ichchaavayyaa (2)kashtinchi panicheya krupa choopiappu lekunda chesithive (2) ||thandree||