• waytochurch.com logo
Song # 13240

Sthothrabali Arpinchedhamu స్తోత్రబలి అర్పించెదము


స్తోత్రబలి అర్పించెదము
మంచి యేసు మేలు చేసెన్ (2)
చేసెను మేలులెన్నో
పాడి పాడి పొగడెదన్ (2)
తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2)

ప్రాణమిచ్చి నను ప్రేమించి
పాపం తొలగించి కడిగితివే (2)
నీ కొరకు బ్రతుక వేరుపరచి
సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ||

గొప్ప స్వరముతో మొరపెట్టి
సిలువ రక్తమును కార్చితివే (2)
రక్త కోటలో కాచుకొని
శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ||

చూచే కన్నులు ఇచ్చితివి
పాడే పెదవులు ఇచ్చితివి (2)
కష్టించే చేతులు ఇచ్చితివి
పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ||

మంచి ఇల్లును ఇచ్చావయ్యా
వసతులన్నియు ఇచ్చావయ్యా (2)
కష్టించి పనిచేయ కృప చూపి
అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||

sthothrabali arpinchedhamu
manchi yesu melu chesen (2)
chesenu melulenno
paadi paadi pogadedhan (2)
thandree sthothram – devaa sthothram (2)

praanamichhi nanu preminchi
paapam tholaginchi kadigithive (2)
nee koraku brathuka veruparachi
seva cheya krupa ichchithive (2) ||thandree||

goppa swaramutho morapetti
siluva rakthamunu kaarchithive (2)
raktha kotalo kaachukoni
shathru raakunda kaachithive (2) ||thandree||

chooche kannulu ichchithivi
paade pedhavulu ichchithivi (2)
kashtinche chethulu ichchithivi
parugetthe kaallanu ichchithivi (2) ||thandree||

manchi illunu ichchaavayyaa
vasathulanniyu ichchaavayyaa (2)
kashtinchi panicheya krupa choopi
appu lekunda chesithive (2) ||thandree||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com