Janminche Janminche Raaraaju Janminche Cheekati Brathukulu Tholaginchi Lokamune Veliginche జన్మించె జన్మించె – రారాజు జన్మించె
జన్మించె జన్మించె – రారాజు జన్మించెచీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించేఅరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచెపరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించేఊరు వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెననినమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్దూతకు భయపడి వణికిరి గొల్లలుశుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)సంతోషముతో ఆనంద గానముతోయేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరు వాడా||తారను కనుగొని వచ్చిరి జ్ఞానులుయేసే రాజని అర్పించిరి కానుకలు (2)ఆరాధించి హృదయములను అర్పించిభువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరు వాడా||యేసే మార్గము యేసే సత్యముయేసే జీవము ఇదియే నిత్యము (2)నీ పాపాలన్నీ క్షమియించేదేసయ్యేవిశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరు వాడా||
janminche janminche – raaraaju janminchecheekati brathukulu tholaginchi lokamune veliginchearudhenche arudhenche – narunigaa ila arudhencheparalokamu veedi bhuvikethenchi rakshana kaligincheooru vaadaa sambarame – jeevapu maargamu velisenaninammina vaariki thappakane – kalige oka varame (2)happy christmas merry christmaswish you a happy happy christmashappy christmas merry christmaswish you a merry merry merry christmasdoothaku bhayapadi vanikiri gollalushubhavaarthanu vini vegirame parugidiri (2)santhoshamutho aananda gaanamuthoyese prabhuvani nammiri poojinchiri (2) ||ooru vaadaa||thaaranu kanugoni vachchiri gnaanuluyese raajani arpinchiri kaanukalu (2)aaraadhinchi hrudayamulanu arpinchibhuvinele raaraajunu keerthinchiri (2) ||ooru vaadaa||yese maargamu yese sathyamuyese jeevamu idiye nithyamu (2)nee paapaalanni kshamiyinchedhesayyevishwasinchi nee hrudayamune arpinchumu (2) ||ooru vaadaa||