Dhayaaludaa Nee Krupa Nithyamundunu దయాళుడా నీ కృప నిత్యముండును
దయాళుడా నీ కృప నిత్యముండునుమహోన్నతుడా నీ కృప నిత్యముండునునిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా||ఆపదలో చిక్కినప్పుడుఆలోచన లేనప్పుడు (2)అంతా శూన్యంగా మారినప్పుడు (2)ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును||కన్నీళ్లే ఆగినప్పుడుదరికెవ్వరు రానప్పుడు (2)ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును||
dhayaaludaa nee krupa nithyamundunumahonnathudaa nee krupa nithyamundununithyamundunu nee krupa nithyamundunu (4) ||dhayaaludaa||aapadhalo chikkinappuduaalochana lenappudu (2)anthaa shoonyamgaa maarinappudu (2)aavedhana madhini nindinappudu (2) ||nithyamundunu||kanneelle aaganappududharikevvaru raanappudu (2)odaarche vaarevvaru lenappudu (2)ontarithaname naalo migilinappudu (2) ||nithyamundunu||