• waytochurch.com logo
  • Song - 13248 : Devaa Yehovaa Seeyonulo Nundi-దేవా యెహోవా సీయోనులో నుండి Lyrics

  • Quick search
  • Devaa Yehovaa Seeyonulo Nundi-దేవా యెహోవా సీయోనులో నుండి Lyrics in TELUGU


    దేవా యెహోవా సీయోనులో నుండి
    స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2)

    కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం
    కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం
    రక్తాన్ని చిందించి రక్షించినావా
    ఈ పాపిని యేసయ్యా
    నా దేవా.. నా ప్రభువా…
    నీకేమర్పింతును – (2) ||దేవా||

    నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా
    నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా
    ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై
    బలియైతివా యేసయ్యా
    నా దేవా.. నా ప్రభువా…
    నీ సిలువే చాలయా – (2) ||దేవా||

    Language:TELUGU | 148 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6488267
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com