anni velala aaraadhanaఅన్ని వేళల ఆరాధన
అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ (2) అన్ని వేళల ఆరాధన కన్న తండ్రి నీకే మహిమ (2) ||అన్ని వేళల|| పరమందు సెరాపులు ఎగురుచున్నారు పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2) ||అన్ని వేళల|| నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2) ||అన్ని వేళల|| ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2) ||అన్ని వేళల||
anni velala aaraadhana
kanna thandri neeke mahima (2)
anni velala aaraadhana
kanna thandri neeke mahima (2) ||anni velala||
paramandu seraapulu eguruchunnaaru
parishuddhulu parishuddhudani pogaduchunnaaru (2) ||anni velala||
ningi nela ninnu goorchi paaduchunnadi
samasthamu manasaaraa mrokkuchunnadi (2) ||anni velala||
ghanamaina sangha vadhuvu koniyaaduchunnadi
ghanatha prabhaavamu yesunake chellinchuchunnadi (2) ||anni velala||