• waytochurch.com logo
Song # 13258

anni velala aaraadhanaఅన్ని వేళల ఆరాధన



అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2)
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ (2) ||అన్ని వేళల||
పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు (2) ||అన్ని వేళల||
నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది (2) ||అన్ని వేళల||
ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది (2) ||అన్ని వేళల||

anni velala aaraadhana
kanna thandri neeke mahima (2)
anni velala aaraadhana
kanna thandri neeke mahima (2) ||anni velala||
paramandu seraapulu eguruchunnaaru
parishuddhulu parishuddhudani pogaduchunnaaru (2) ||anni velala||
ningi nela ninnu goorchi paaduchunnadi
samasthamu manasaaraa mrokkuchunnadi (2) ||anni velala||
ghanamaina sangha vadhuvu koniyaaduchunnadi
ghanatha prabhaavamu yesunake chellinchuchunnadi (2) ||anni velala||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com