appagimpabadina raathriఅప్పగింపబడిన రాత్రి
అప్పగింపబడిన రాత్రి చెప్ప సాగే శిష్యులతో (2) చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప|| రొట్టె విరచి ప్రార్ధించి నిట్టూర్పు విడచి దీన దేహం (2) పట్టుదలతో నేనొచ్చుఁ వరకు ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప|| ద్రాక్షా రసగి నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం (2) రక్షణార్థం దీని త్రాగి మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప|| రాతివేత దూరాన చేతులెత్తి ప్రభు మోకరించి (2) నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప|| ఇదిగో వచ్ఛే తుది ఘడియలు హృదయ బాధ హెచ్చెను (2) పదిలపరచు-నట్లు తండ్రి మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||
appagimpabadina raathri
cheppa saage shishyulatho (2)
chepparaani dukhamutho
thappadu naakee maranamanenu (2) ||appagimpa||
rotte virachi praardhinchi
nittoorpu vidachi deena deham (2)
pattudalatho nenochchu varaku
ittulane bhujinchudanenu (2) ||appagimpa||
draakshaa rasagi nenu chaapi
veekshinchudidiye naa raktham (2)
rakshanaardham deeni thraagi
moksha raajyam cherudanenu (2) ||appagimpa||
raathi vetha dooraana
chethuletthi prabhu mokarinchi (2)
naa thandri nee chitthamaithe
ee paathran theesi veyumanenu (2) ||appagimpa||
idigo vachche thudi ghadiyalu
hrudaya baadha hechchenu (2)
padilaparachu-natlu thandri
madilo vadalaka praardhinchudanenu (2) ||appagimpa||