idigo devuni gorrepillaaఇదిగో దేవుని గొర్రెపిల్లా
ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2) సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు|| దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2) యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు|| దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2) క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు||
idigo devuni gorrepillaa
ivegaa maa kruthagnatha sthuthulu (2)
arhudavu – arhudavu – arhudavu – arhudavu
gorrepillaa neeve yogyudavu – yogyudavu
rakthamichchi – rakthamichchi
praanamichchi – praanamichchi
needu prajalanu koninaavu
arhudavu – arhudavu – arhudavu – arhudavu
gorrepillaa neeve yogyudavu – yogyudavu
mahimayu – mahimayu – ghanathayu – ghanathayu
neeke chellunu ellappudu ||idigo||
paapamunanthaa pogotti – praacheena swabhaavamu tholaginchi (2)
siluva shakthithone – noothana jeevulugaa maarchenu (2) ||arhudavu||
devuni prema vistharimpagaa – krupaa varamune daanamugaa (2)
yesu kreesthulone – neethimanthulugaa maarchenu (2) ||arhudavu||
devuniki oka raajyamugaa – yaajakulanugaa chesithivi (2)
kreesthutho raajyamelaga – jayinchu vaanigaa maarchenu (2) ||arhudavu||