unnaadu devudu naaku thoduఉన్నాడు దేవుడు నాకు తోడు
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు (2) కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు|| గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా (2) కరుణ లేని లోకము కాదన్ననూ (2) కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు|| యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును (2) కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2) బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||
unnaadu devudu naaku thodu
vidanaadadennadu edabaayadu (2)
kashtaalalona nashtaalalona
vedhanalona shodhanalona ||unnaadu||
gaadaandhakaaramulo sancharinchinaa
kanneeti loyalo munigi thelinaa (2)
karuna leni lokamu kaadannanu (2)
kanneeru thuduchunu nanu konnavaadu ||unnaadu||
yehova sannidhilo nivasinthunu
chirakaalamaayanatho santhasinthunu (2)
krupaa madhura kshemamule naa vente undunu (2)
brathuku kaalamathayu harshinthunu ||unnaadu||