oohinchaleni kaaryamulu devudu jariginchinaaduఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) కలవాలి హృదయాలు ఒకటై పండాలి నూరేళ్లు ఇకపై (2) వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| దేవుని సముఖములో బ్రతకాలి మీరు మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) లోబడి ఉండాలి వధువు ప్రేమను పంచాలి వరుడు (2) దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||
oohinchaleni kaaryamulu devudu jariginchinaadu
kaanaanulo mahimanu choopi kaaryamu jariginchinaadu (2)
dampathulanu deevinchagaa bandhuvulu vichchesinaaru
ghanamaina kaaryamu thilakinchagaa aathmeeyule vachchinaaru
aanandame aanandame ee pelli santhoshame
kalyaanamu kamaneeyamu kalyaana vaibhogamu ||oohinchaleni||
okariki okaru mudi vesukone bandham
okarante okariki premanu panche tharunam (2)
kalavaali hrudayaalu okatai
pandaali noorellu ikapai (2)
veyyellu vardhillalani isthunnaamu ivaala ||oohinchaleni||
devuni samukhamulo brathakaali meeru
mee jeevitha payanam saagaali aa devunitho (2)
lobadi undaali vadhuvu
premanu panchaali varudu (2)
devudichche bahumaanam mee kannula panta kaavaali ||oohinchaleni||