ellalu lenidi sarihaddulu lenidiఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు లేనిది – యేసుని ప్రేమ నిశ్చలమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది – యేసుని ప్రేమ ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు|| జీవిత యాత్రలో నీ కలలో చెదరినా జీవన పయనంలో అందరు విడచినా (2) విడువనిది మరువనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు|| కల్వరి పయనంలో రక్తపు ధరలు దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2) తరగనిది చెదరనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||
ellalu lenidi sarihaddulu lenidi
avadhulu lenidi – yesuni prema
nischalamainadi ennadu maaranidi
maate thappanidi – yesuni prema
premaa.. yesuni premaa
premaa.. naa yesu premaa (2) ||ellalu||
jeevitha yaathralo nee kalalo chedarinaa
jeevana payanamlo andaru vidachinaa (2)
viduvanidi maruvanidi (2)
yesuni prema.. shree yesuni prema (2)
premaa.. yesuni premaa
premaa.. kalvari premaa ||ellalu||
kalvari payanamlo rakthapu dhaaralu
devuni premaku rujuve nesthamaa (2)
tharaganidi chedaranidi (2)
yesuni prema.. shree yesuni prema (2)
premaa.. yesuni premaa
premaa.. kalvari premaa ||ellalu||