entha dooramainaa adi entha bhaaramainaaఎంత దూరమైనా అది ఎంత భారమైనా
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2) ||ఎంత|| నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2) కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు|| తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2) నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2) ||యేసు||
entha dooramainaa adi entha bhaaramainaa (2)
yesu vaipu choodu nee bhaaramantha theeru (2)
theeraaniki cheru (2) ||entha||
nadachi nadachi alasipoyinaavaa
naduvaleka sommasilli nilichipoyinaavaa (2)
kaluvari giri danuka siluva mosina
najareyudesu nee mundu nadavagaa (2) ||yesu||
thelisi thelisi jaaripoyinaavaa
theliyaraani cheekatilo chikkubadinaavaa (2)
nisheedhilo prakaashinchu chiranjeevude
paramjyothi yesu nee mundu naduvagaa (2) ||yesu||