entho bhaagyambu shree yesu dorikenuఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో|| పరలోకమును విడచి మనుజ కుమారుడవయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో|| బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో|| పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||
entho bhaagyambu shree yesu dorikenu
manakentho bhaagyambu
vinthaina thana mahimanantha vidachi
mana korakai chinthalanniyu baaputakentho deenudaaye ||entho||
paralokamunu vidachi manuja kumaarudavayye
narula baandhavudayyaa karunaa samudrundu ||entho||
baaludayya thana janakuni – pani nerigina vaadayye
ee lokapu jananee janakulakentho lobadane ||entho||
perigenu gnaanamandu – mariyu deha balamandu
parameshuni dayayandu narula kanikaramandu ||entho||