entho sundarudamma thaanu…ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురిథింపగలనమ్మా (2) ||ఎంతో|| పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) పురులు నొప్పులు కల్గి స్ఫుర దూపి అగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2) సిరులు కురిపించెను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు కలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమీని తనయుండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
entho sundarudamma thaanu…
entho sundarudamma thaanu
nenentho murisipoyinaanu (2) ||entho||
davalavarnudu rathna varnundu naa priyudu (2)
avani padivelandu athi sreshtudaathandu (2)
davalavarnudu rathna varnundu naa priyudu
avani padivelandu athi sreshtudaathandu – (2)
evaru aayanakilalo samaroopa purushundu (2)
avaleelagaa nathani gurithimpagalanammaa (2) ||entho||
purulu noppulu kalgi spura dhoopi agu vibhudu (2)
marulu manasuna nimpu mahaneeyudaathandu (2)
purulu noppulu kalgi spura dhoopi agu vibhudu
marulu manasuna nimpu mahaneeyudaathandu – (2)
sirulu kuripinchenu vara deva thanayundu (2)
virabooyu paraloka shaaronu virajaaji (2) ||entho||
paalatho kadigina nayanaalu kalavaadu (2)
viluvagu rathanaala vale podigina kanulu (2)
paalatho kadigina nayanaalu kalavaadu
viluvagu rathanaala vale podigina kanulu – (2)
kalushamu kadigina kamalaala kanudoyi (2)
viluvaina chooposage varameni thanayundu (2) ||entho||
athadathikaankshaaneeyundu thanayundu (2)
athade naa priyudu athade naa hithudu (2)
athadathikaankshaaneeyundu thanayundu
athade naa priyudu athade naa hithudu – (2)
aathani norathi madhurambu madhurambu (2)
aathani palu varusa muthyaala sari varusa (2) ||entho||