kummari o kummari కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి
పల్లవి: కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి జిగటమన్నైన నా వంక - చల్లగ చూడుమయ్యా 1. పనికి రాని పాత్రయని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా (2X) ...కుమ్మరి... 2. యోగ్యమైన పాత్రగా - పావన పరచుమా ఘనతయైన పాత్రగా - మార్చివేయుమా (2X) ...కుమ్మరి... 3. లేఖన మందలి పాత్రలు - యేసుని స్తుతియించెగా నన్నును అట్టి పాత్రగా - మార్చివేయుమా (2X) ...కుమ్మరి...