ae yogyathaa leni nannu neevu preminchinaavu devaaఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లింతును నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా|| కలుషితుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు (2) పావన దేహంలో గాయాలు పొంది (2) రక్తమంత చిందించినావా ||నీకేమి|| సుందరమైన నీ రూపమును మంటివాడనైన నాకీయుటకు (2) వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2) నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి|| పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు (2) నా స్థానమందు నా శిక్ష భరించి (2) మరణించి తిరిగి లేచావా ||నీకేమి||
ae yogyathaa leni nannu neevu preminchinaavu devaa
ae arhathaa leni nannu neevu rakshinchinaavu prabhuvaa
neekemi chellinthunu
nee runamelaa theerthunu (2) ||ae yogyathaa||
kalushithudaina paapaathmudanu
nishkalankamugaa nanu maarchutaku (2)
paavana dehamlo gaayalu pondi (2)
rakthamantha chindinchinaavaa ||neekemi||
sundaramaina nee roopamunu
mantivaadanaina naakeeyutaku (2)
vasthraheenudugaa siluvalo vrelaadi (2)
nee sogasunu kolpoyinaavaa ||neekemi||
paapamu valana mruthinondina
aparaadhinaina nanu leputaku (2)
naa sthaanamandu naa shiksha bharinchi (2)
maraninchi thirigi lechinaavaa ||neekemi||