emani ne paadedan etlu ninnu sthuthiyinthunuఏమని నే పాడెదన్ ఎట్లు నిన్ను స్తుతియింతును
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2) నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2) కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2) అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2) ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2) నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2) తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2) నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2) ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2) రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2) నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)