oka varamadigithini yesayyaaఒక వరమడిగితిని యేసయ్యా
ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని – మండుచుండాలని నీలా ఉండాలని – మండుచుండాలని (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని|| నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2) నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని|| సర్వ సృష్టికి సర్వాధికారి తల వాల్చుటకును స్థలమింత లేదా (2) నేను లోకాశ విడచి పైనున్నవాటి గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని|| తండ్రిని విడచి పారమును వీడి నన్ను సమీపించినావు (2) నేను కలిగున్నదంత నీ పాదాల చెంత అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని|| దేవుని చిత్తము సంపూర్తి చేయగ సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2) నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||
oka varamadigithini yesayyaa
neelaa undaalani – manduchundaalani
neelaa undaalani – manduchundaalani (2)
yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2) ||oka varamadigithini||
naalo neramu sthaapinchagalaraa
prathidhvani ichchenu nee swaramu dharalo (2)
nannu parishudhdhaparachi thudi shwaasa varaku
nee maargamulalo nadipinchavaa (2) ||oka varamadigithini||
sarva srushtiki sarvaadhikaari
thala vaalchutakunu sthalamintha ledaa (2)
nenu lokaasha vidachi painunnavaati
guri kaligi vedaki pondaalani (2) ||oka varamadigithini||
thandrini vidachi paramunu veedi
nannu sameepinchinaavu (2)
nenu kaligunnadantha nee paadaala chentha
arpinchi nee chentha cheraalani (2) ||oka varamadigithini||
devuni chiththamu sampoorthi cheyaga
siluvalo vrelaadi shrama nondinaavu (2)
nenu nee siluva moyuchu kadavaraku ilalo
nee saakshigaa jeevinchaalani (2) ||oka varamadigithini||