oke oka maargamuఒకే ఒక మార్గము
ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం క్రీస్తేసే మార్గం (2) విడువుము నీ మార్గం ||ఒకే ఒక|| లోకం మాయరా పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా ||ఒకే ఒక||
oke oka maargamu
oke aadhaaramu
oke parihaaramu
ledu vere maargam
kreesthese maargam (2)
viduvumu nee maargam ||oke oka||
lokam maayaraa
paapam veedaraa (2)
nee hrudayamentho balaheenamanthaa
peda daari choopuraa (2)
parikinchi choodumaa ||oke oka||