kaavalivaadaa o kaavalivaadaaకావలివాడా ఓ కావలివాడా
కావలివాడా ఓ కావలివాడా కనులు తెరచి పొలమును చూడు కోతకు వఛ్చిన పంటను కోయుము ||కావలి|| పిలిచెను నీ యజమానుడు జత పనివాడవై యుండుటకు (2) కొలుచును నీ ఫలమంతమున పని చేసిన రీతిగనే (2) ||కావలి|| నమ్మెను నీ యజమానుడు అప్పగించెను తన స్వాస్థ్యము (2) తిరిగి వచ్చును జీతమియ్యను సిద్ధ పడుము ఇక నిద్ర మాని (2) ||కావలి|| ఎంచెను నీ యజమానుడు నీ పాదములు సుందరములని (2) ఉంచెను కర్మెలు పర్వతముపై పరుగిడుము పరాక్రమ శాలివై (2) ||కావలి|| వేయుము పునాది నేర్పరివై చెక్కుము రాళ్లను శిల్ప కారివై (2) కొయ్య కాలును కర్ర గడ్డియు కాలిపోవును అగ్ని పరీక్షలో (2) ||కావలి||
kaavalivaadaa o kaavalivaadaa
kanulu therachi polamunu choodu
kothaku vachchina pantanu koyumu ||kaavali||
pilichenu nee yajamaanudu
jatha panivaadavai yundutaku (2)
koluchunu nee phalamanthamuna
pani chesina reethigane (2) ||kaavali||
nammenu nee yajamaanudu
appaginchenu thana swaasthyamu (2)
thirigi vachchunu jeethamiyyanu
siddha padumu ika nidra maani (2) ||kaavali||
enchenu nee yajamaanudu
nee paadamulu sundaramulani (2)
unchenu karmelu parvathamupai
parugidumu paraakrama shaalivai (2) ||kaavali||
veyumu punaadi nerparivai
chekkumu raallanu shilpa kaarivai (2)
koyya kaalunu karra gaddiyu
kaalipovunu agni pareekshalo (2) ||kaavali||