christmas shubha dinamక్రిస్మస్ శుభదినం
క్రిస్మస్ శుభదినం మహోన్నతమైన దినము ప్రకాశమైన దినము నా యేసు జన్మ దినము (2) క్రిస్మస్ శుభదినం హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) దావీదు వేరు చిగురు వికసించె నేడు భూమిపై (2) అద్వితీయ కుమారునిగా లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| కన్నుల పండుగగా మారెను నా యేసు జన్మదినం (2) కన్య మరియకు జన్మించెను కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| ఆనందముతో ఆహ్వానించండి క్రీస్తుని మీ హృదయములోకి (2) ఆ తారగా మీరుండి నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||
christmas shubha dinam
mahonnathamaina dinamu
prakaashamaina dinamu
naa yesu janma dinamu (2)
christmas shubha dinam
happy christmas – merry christmas (2)
wish you happy christmas
we wish you merry christmas (2) ||christmas||
daaveedu veru chiguru
vikasinche nedu bhoomipai (2)
advitheeya kumaarunigaa
loka rakshakudu udayinchenu (2) ||happy||
kannula pandugagaa maarenu
naa yesu janmadinam (2)
kanya mariyaku janminchenu
kalathalu theerche shree yesudu (2) ||happy||
aanandamutho aahwaaninchudi
kreesthuni mee hrudayamuloki (2)
aa thaaragaa meerundi
nashinchu vaarini rakshinchaali (2) ||happy||