keerthinthu nee naamamunకీర్తింతు నీ నామమున్
కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2) మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2) నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు|| ప్రతి ఉదయం నీ స్తుతి గానం దినమంతయు నీ ధ్యానం (2) ప్రతి కార్యం నీ మహిమార్ధం (2) సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు|| నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2) ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2) నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు|| అమూల్యమైనది నీ నామం ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2) ఉన్నతమైనది నీ నామం (2) నాకై నిలచిన మోక్ష మార్గం (2) ||కీర్తింతు||
keerthinthu nee naamamun
na prabhuvaa… sannuthinthu nee naamamun (2)
manasaaraa ellappudu krottha geethamutho (2)
ninu ne koniyaadedan (4) ||keerthinthu||
prathi udayam nee sthuthi gaanam
dinamanthayu nee dhyaanam (2)
prathi kaaryam nee mahimaardham (2)
sandhya velalo nee sthothra geetham (2) ||keerthinthu||
neevu chesina melulan lekkisthu
velaadi sthuthulan chellisthu (2)
enaleni nee premanu varnisthu (2)
ninne nenu aaraadhisthu (2) ||keerthinthu||
amoolyamainadi nee naamam
ilalo shreshtamainadi nee naamam (2)
unnathamainadi nee naamam (2)
naakai nilachina moksha maargam (2) ||keerthinthu||