koorchundunu nee sannidhilo devaa prathi dinamకూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును|| ప్రతి విషయం నీకర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా (2) నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) నీ నామమునే హెచ్చించెదా (2) నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే – నా ఆధారము నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును|| ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా (2) నీ వాక్యానుసారము జీవించెదా (2) నీ ఘన కీర్తిని వివరించెదా (2) నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
koorchundunu nee sannidhilo – devaa prathi dinam
dhyaaninthunu nee vaakyamunu – devaa prathi kshanam (2)
nirantharam nee naamamune gaanamu chesedanu
prathi kshanam nee sannidhine anubhavinchedanu ||koorchundunu||
prathi vishayam neekarpinchedaa
nee chitthamukai ne vechedaa (2)
nee spoorthini pondi ne saagedaa (2)
nee naamamune hechchincheda (2)
naa athishayamu neeve – naa aashrayamu neeve
naa aanandamu neeve – naa aadhaaramu neeve
yesu yesu yesu yesu.. ||koorchundunu||
prathi dinamu nee mukha kaanthitho
naa hrudaya deepam veligincheda (2)
nee vaakyaanusaaramu jeevinchedaa (2)
nee ghana keerthini vivarinchedaa (2)
naa durgamu neeve – naa dhwajamu neeve
naa dhairyamu neeve – naa darshanam neeve
yesu yesu yesu yesu.. ||koorchundunu||