krungina velalo aapada samayamuloకృంగిన వేళలో ఆపద సమయములో
కృంగిన వేళలో – ఆపద సమయములో నా శ్రమలన్నిటిలో – నా సహాయము నీవే నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2) నిన్నాశ్రయించగా – నే ధన్యుడనైతిని నీవే తండ్రివై – నా త్రోవను నడిపించితివి నిజమైన స్నేహితుడా – నను విడువక ప్రేమించితివి యదార్థవంతుడనై – రాజ మార్గము పొందితిని నిరీక్షణ నీవే – నా ఆశ్రయం నీవే (2)
krungina velalo – aapada samayamulo
naa shramalannitilo – naa sahaayamu neeve
nijamaina snehithudaa – nanu viduvaka preminchithivi
yadaarthavanthudanai – raaja maargamu pondithini
nireekshana neeve – naa aashrayam neeve (2)
ninnaashrayainchagaa – ne dhanyudanaithini
neeve thandrivai – naa throvanu nadipinchithivi
nijamaina snehithudaa – nanu viduvaka preminchithivi
yadaarthavanthudanai – raaja maargamu pondithini
nireekshana neeve – naa aashrayam neeve (2)