kondalatho cheppumu kadilipovaalaniకొండలతో చెప్పుము కదిలిపోవాలని
కొండలతో చెప్పుము కదిలిపోవాలని బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే – (3) మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు మనసులో సందేహించక మాట్లాడు మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి దోనెలోనికొచ్చెను జలములు జోరున శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు పరిస్థితుత్లతో మాటలాడాడు ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు అధికారం వాడమన్నాడు ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి ప్రభునే స్తుతిద్దాము – జై జై జై జై జై జై జై జై జై ఈశు మసీహ్ కి జై ఈశు కే జై జై జై ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం విశ్వాస వాక్కు పలికేద్దాం ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం ఆత్మలను లోనికి నడిపిద్దాం ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా ఈశు మసీహ్ కి జై – జై జై జై జై జై జై జై జై జై ఈశు మసీహ్ కి జై ఈశు కే జై జై జై ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||
kondalatho cheppumu kadilipovaalani
bandalatho maatlaadumu karigipovaalani (2)
nammuta nee valanaithe
samastham saadhyame – (3)
maatlaadu maatlaadu mounamuga undaku
manasulo sandehinchaka maatlaadu
maatlaadu maatlaadu mounamuga undaku
yesuni naamamulone maatlaadu ||kondalatho||
yesayya unna done paina thuphaanu kottene
yesayya done amaramuna nidrinchuchundene
gaali paiki lechi – alalu entho egasi
donelonikochchenu jalamulu joruna
shishyulemo jadisi – vaanalona thadisi – bahugaa alasipoye
prabhuvaa prabhuvaa – levavaa thvaragaa
memu nashinchipothunnaamani
prabhuvunu lepiri – thamalo unchina – daiva shakthi marachi
rakshakudu paiki lechaadu
shishyulaku chesi choopaadu
paristhithutlatho maatalaadaadu
aa gaalinemo gaddhinchi – thuphaanni aapesi
nimmala parichaadu
shishyulanu theri choochaadu
vishwaasam ekkadannaadu
adhikaaram vaadamannaadu
ika manamantha prabhu laaga – chesesi gelichesi
prabhune sthuthiddhaamu – jai
jai jai jai jai jai jai jai jai
yeshu maseeh ki jai
yeshu ke jai jai jai
prabhu ke jai jai jai (2) ||maatlaadu||
paraloka raajya thaalaalu mana chethikichchene
paathaala loka dwaaraalu niluvaneravanene
kannuletthi choodu – thellabaare pairu
kothakochchi nilichenu manakai nedu
vaakyamutho kadi-linchina chaalu – kotha pandagele
kaapari leni gorrelu vaarani – kanikarapadenu prabhuvu naadu
kreesthuni kanulatho – chooddaamaa – thappipoyina prajanu
praabhu laagaa vaarini premiddhaam – saathaanu kriyalu bandhiddhaam
vishwaasa vaakku palikeddhaam
ika aa thandri chitthaanni – yesayyatho kalisi
sampoorthi cheddaam
paraloka raajya prathinidhulam – thaalaalu inka thericheddhaam
aathmalanu loniki nadipiddhaam
ika sanghamgaa ekamgaa paadeddhaam andamgaa
yeshu maseeh ki jai – jai
jai jai jai jai jai jai jai jai
yeshu maseeh ki jai
yeshu ke jai jai jai
prabhu ke jai jai jai (2) ||maatlaadu||