gatha kaalamantha ninu kaachina devuduగత కాలమంత నిను కాచిన దేవుడు
గత కాలమంత నిను కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను ఇయ్యి నీ మానసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి మట్టి కుండగా పుట్టించి నిన్ను కంటి పాపగా కాపాడినాడు (2) అందాలాలెన్నో ఎక్కించువాడు అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| యేసుని హత్తుకో ఈ లోకమందు ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2) తలను ఎత్తుకొని పైకెత్తి చూడు మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| కష్టాలలో నిన్ను కాపాడినాడు నష్టాలలో నిన్ను కాపాడినాడు (2) నీవు నమ్ముకుంటే నిను వదులలేడు నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||
gatha kaalamantha ninu kaachina devudu
ee roju ninnu entho deevinchenu
iyyi nee manasiyyi – cheyyi sthothramu cheyyi
iyyi kaanukaliyyi – cheyyi praarthana cheyyi
matti kundagaa puttinchi ninnu
kanti paapagaa kaapaadinaadu (2)
andaalaalenno ekkinchuvaadu
andarilo ninnu meppinchuthaadu (2) ||iyyi||
yesuni hatthuko ee lokamandu
opika thechchuko yesu raaka mundu (2)
thalanu etthukoni paiketthi choodu
maralaa yesu raaju digi vasthunnaadu (2) ||iyyi||
kashtaalalo ninnu kaapaadinaadu
nashtaalalo ninnu kaapaadinaadu (2)
neevu nammukunte ninu vadulaledu
ninnu eppudu edabaasi podu (2) ||iyyi||